చమురు రంగంలో పెట్టుబడులను కొనసాగిస్తాం - ఒమాన్ మంత్రి వెల్లడి
- December 12, 2015
రానున్న 5 ఏళ్ళ కాలంలో ఆర్ధిక పరిస్థితిని పెంపొందించడానికి నూతన వ్యూహథ్మకపధకాలను ఆరంభించి చమురు , గ్యాస్ రంగానికి డ్రిల్లింగ్ ద్వారా అన్వేషణను కొనసాగిస్తామని చమురు , గ్యాస్ మంత్రి తెలిపారు. ఈ వెలికితీత మొత్తం 7 శాతం చమురు నిల్వల ద్వారాఅనేక దశాబ్దాల పాటు ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగించగలమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. తద్వారా తమ దేశంలో అనేకేమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నట్లుమంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!







