హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన వ్యక్తులు వీరే..
- July 11, 2018
హైదరాబాద్ పోలీసులు చివరిసారిగా 2014లో నగర బహిష్కరణ విధించారు. ప్రముఖ రౌడీ షీటర్ మహ్మద్ జబీర్ను 2014లో పోలీసులు నగరం నుంచి బహిష్కరించారు. అంతకుముందు ఆర్థిక నేరాలతో పాటు, మత సమారస్యాన్ని దెబ్బతీస్తున్నారనే వివిధ కారణాలతో యూసుఫ్ అలియాస్ జంగ్లీ యూసఫ్, మహ్మద్ కైసర్, లేడీ డాన్ ఫరాహ్ ఫాతిమలకు నగర బహిష్కరణ విధించారు. తాజాగా కత్తి మహేష్, స్వామిజీ పరిపూర్ణానందను బహిష్కరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







