నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశంగా 'నైజీరియా'
- July 11, 2018
భారతదేశానికి ఎన్నో దశాబ్దాలుగా ఉన్న అపప్రధ తొలగిపోయింది. ప్రపంచంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో ఇండియాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని నైజీరియా ఆక్రమించింది. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ రిపోర్ట్ ప్రకారం ఎక్కువ మంది నిరుపేదలున్న దేశంగా నైజీరియా నిలిచింది. కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేకుండా రోజుకు కేవలం 1.9 డాలర్ల కంటే తక్కువ మొత్తంతో జీవనం సాగించే వారిని నిరుపేదలుగా గుర్తిస్తారు. వరల్డ్ పావర్టీ క్లాక్ ఆధారంగా బ్రూకింగ్స్ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇండియాలో ప్రస్తుతం 7.06 కోట్ల మంది నిరుపేదలున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







