రితీష్ రాజకీయాల్లోకి వస్తున్నాడా!
- July 12, 2018 
            మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడే 'రితీష్ దేశ్ ముఖ్' ఈయన సినీ నటి జానీలియా భర్త ,అయితే రితీష్ కు భారీసంఖ్యలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే కాగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో కలిసి రితీష్ 'హౌస్ ఫుల్ 4' అనే సినిమా లో నటిస్తున్నారు.మహారాష్ట్ర లో రాన్నున్న సార్వత్రిక ఎన్నికల్లో లాతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.కాగా ఇప్పటి వరుకు ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.ఇక రితీష్ సినిమాల్లో ఉంటాడా రాజకీయాలోకి వస్తారా అనేది తెలియాల్సిఉంది,కాగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనేక స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు







