అరుణ గ్రహంపై తొలి అడుగు పెట్టనున్న మహిళ
- July 12, 2018
అమెరికా బాలిక అలెసా కార్సన్(17) అరుణ గ్రహంపై కాలు మోపబోయే తొలి మహిళ కానుంది. ఆమెకు 32 ఏళ్ళ వయసు వచ్చాక 2033లో వెళ్ళనుంది. ఇందు కోసం కార్సన్ నాసా పోలార్ ఆర్బిటల్ సైన్స్, జీరో గ్రావిటీ, అండర్‌వాటర్ సర్వైవల్‌లో ప్రాథమిక శిక్షణ తీసుకుంటోంది. ఇప్పుడామె 'బ్లూ బెర్రీ' అనే కోడ్‌నేమ్‌తో కొనసాగుతోంది. చిన్నతనం నుంచే నాసా అంతరిక్ష కేంద్రాలను సందర్శించడం అలవాటుగా మార్చుకున్న అలెసా వ్యోమగామిగా అరుణగ్రహం నుంచి తిరిగొచ్చాక, అధ్యాపకురాలిగా ఆ తర్వాత దేశాధ్యక్షురాలిగా కావాలనుకుంటున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







