అప్ఘన్ ఆర్మీ ఆపరేషన్..10 మంది పౌరులు మృతి
- July 13, 2018
కాబూల్ : తాలిబన్లను మట్టుకరిపించేందుకు ఆర్మీ చేపట్టిన ఆపరేషన్లో 10 మంది అప్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అప్ఘన్ ప్రొవిన్షియల్ కౌన్సిల్ సభ్యుడు. అజ్మల్ ఒమర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఖోగ్యాని జిల్లాలో నిన్న రాత్రి చేపట్టిన ఆర్మీ ఆపరేషన్లో జరిగిన ఎదురుకాల్పుల్లో దుకాణాల్లో నిద్రిస్తున్న గుమాస్తాలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆర్మీ ఆపరేషన్లో ముగ్గురు అక్రమ చొరబాటు దారులను అదుపులోకి తీసుకున్నామని మరో ఉన్నతాధికారి అత్తావుల్లా తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







