సిరియాలో వైమానిక దాడులు
- July 13, 2018
సిరియాలో మరోసారి వైమానిక దాడుల్లో 28 మంది పౌరులు మృతిచెందారు... డీర్ ఇజార్ నగరంపై జరిగిన వైమానిక దాడుల్లో 28 మంది పౌరులు ప్రాణాలు వదిలారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉంటున్న స్థావరాలను టార్గెట్ చేసి వైమానిక దాడుల్లో అమాయకులు బలయ్యారు. ఇరాక్ సరిహద్దులోని అల్ సౌసా గ్రామంలో ఉన్న ఐస్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న పౌరులపై వైమానిక దాడి జరిగినట్ల సిరియా అబ్జర్వేటరీ తెలిపింది. అయితే దాడులు చేసింది ఇరాకీ విమానమా లేక అమెరికా సంకీర్ణ దళాలా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఇటీవల ఇరాక్ యుద్ధ విమానాలు తూర్పు సిరియాలో దాడులు నిర్వహించాయి... ఇక లోకల్ మీడియా ప్రకారం ఈ దాడుల్లో అమెరికా సంకీర్ణ దళాలే చేశాయని... 30 మంది వరకు మృతిచెందారని పేర్కొంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







