ప్రిన్స్ జార్జ్ హత్యకు ఐఎస్ఐ కుట్ర
- July 13, 2018ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెంది రషీద్ అనే ఉగ్రవాది బ్రిటీష్ యువరాజు విలియమ్స్, కేట్ కుమారుడు ప్రిన్స్ జార్జ్ హత్యకు కుట్ర చేశారు. ఈ బుల్లి యువరాజ్ హత్యకు జరిగిన కుట్రను బ్రిటీష్ పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాది రషీద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... తాను ప్రిన్స్ జార్జ్ హత్యకు కుట్ర చేసినట్టు రషీద్ కోర్టులో అంగీకరించడంతో లండన్‌లోని వూల్విచ్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తులు ఈ కేసులో రషీద్‌కు 25 ఏళ్ల శిక్ష (జీవిత ఖైదు) విధించారు. టెలిగ్రామ్ చాట్ ద్వారా ప్రిన్స్ జార్జ్‌ను చంపేందుకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. యువరాజు ప్రిన్స్ జార్జ్ ఒక నెల ముందు నుంచి నైరుతి లండన్‌లోని ఒక పాఠశాల చదుకోవడానికి వెళ్తున్నాడు. తన ప్లాన్ విజయవంతం అయితే ఐఎస్ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు సిరియాకు పారిపోవాలనే ప్లాన్ తనకు ఉందని విచారణ సమయంలో రషీద్ కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ