పలువురు వలస మహిళల అరెస్ట్
- July 14, 2018మస్కట్: అల్ కువైర్లో పలువురు వలస మహిళల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. రెసిడెన్సీ చట్టాల్ని ఉల్లంఘించి, 'ఇన్డీసెంట్ మేనర్లో' వస్త్రధారణ చేసుకున్నదుకుగాను వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వివిధ దేశాలకు చెందినవారిని అరెస్ట్ చేశామనీ, మస్కట్ పోలీస్ కమాండ్ నిర్వహించిన క్యాంపెయిన్లో ఈ అరెస్ట్లు జరిగాయనీ, అల్ ఖువైర్లో స్థానికులకు ఇబ్బంది కలిగేలా వీరు వ్యవహరిస్తున్నారనీ రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్