జులై 21 వరకు అబుదాబీలో ఈ రోడ్‌ పాక్షిక మూసివేత

- July 14, 2018 , by Maagulf
జులై 21 వరకు అబుదాబీలో ఈ రోడ్‌ పాక్షిక మూసివేత

అబుదాబీలో ఓ రోడ్డుని పాక్షికంగా మూసివేయనున్నారు. జులై 13 నుంచి జులై 21 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. అబుదాబీ - అల్‌ అయిన్‌ మధ్య (ఇ22) రోడ్డుని మూసివేస్తున్నట్లు అబుదాబీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వెల్లడించింది. రెండు రైట్‌ లేన్స్‌ని వీకెండ్స్‌లో క్లోజ్‌ చేయనున్నామనీ, ఒక రైట్‌ లేన్‌ని వీక్‌ డేస్‌లో క్లోజ్‌ చేస్తామని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com