4వ శాఖను ప్రారంభించిన మిడిల్ ఈస్ట్ మెడికల్ సెంటర్
- July 17, 2018
మనామా:మిడిల్ ఈస్ట్ హాస్పిటల్ గ్రూప్, తమ నాలుగవ మెడికల్ ఫెసిలిటీని బహ్రెయిన్ ఇన్వెస్ట్‌మెంట్ వార్ఫ్ (బిఐడబ్ల్యు), హిద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రారంభించింది. లిజియామ్మా కురియన్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వికెఎల్ పవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జబీన్ కురియన్, బిఐడబ్ల్యు డైరెక్టర్ - టెక్నికల్ ఎఫైర్స్ ఇంజనీర్ అబ్దుల్లా జమాల్ అలబ్బాసి, పలువురు అధికారులు, ఎంఇహెచ్ ఎంఇఎం గ్రూప్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తక్షణ మెడికల్ కేర్, జిపి, స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, ఔట్ పేషెంట్ ట్రీట్‌మెంట్ ప్రొసిడ్యూర్స్, అబ్జర్వేషన్ కేర్, డెంటల్ సర్వీసెస్, ప్రైమరీ డయాగ్నస్టిక్ సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో వుంటాయి. ఈ సందర్భంగా ఇంజనీర్ అబ్దుల్లా అలబ్బాసి మాట్లాడుతూ, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్స్‌లో క్వాలిటీ మెడికల్ సర్వీసెస్‌ని ఇంటిగ్రల్ పార్ట్‌గా అభివర్ణించారు. మిడిల్ ఈస్ట్ హాస్పిటల్ గ్రూప్‌కి ఈ సందర్భంగా విషెస్ తెలిపారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!