నేడు విచారణకు రానున్న టాలీవుడ్ సెక్స్ రాకెట్ కేసు
- July 18, 2018
అమెరికాలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ సెలబ్రిటీ సెక్స్ రాకెట్ కేసు నేడు విచారణకు రానుంది. ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదర్కొంటున్న కిషన్ మోదుగుపూడి, చంద్రకళ దంపతుల బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువడనుంది. కిషన్, చంద్రకళపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుఅయ్యాయి. ట్రాఫికింగ్, వీసా నిబంధనలు ఉల్లంఘించి అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్టు అమెరికా పోలీసులు వీరిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై తుది తీర్పు ఇవాళ రానుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







