దుబాయ్:భార్య బుర్కా ధరించిన వ్యక్తి అరెస్ట్
- July 18, 2018
దుబాయ్:దుబాయ్ మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి తన భార్య అబయా, నికాబ్ మరియు గ్లౌస్ ధరించి పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో నిందితుడు, తన భార్యను ఫాలో అయ్యేందుకే అలా చేసినట్లు చెప్పాడు. ఫాహిది మెట్రో స్టేషన్‌లో బాయ్‌ఫ్రెండ్‌ని కలిసేందుకు తన భార్య వెళుతున్న విషయాన్ని తెలుసుకుని, ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకున్నట్లు నిందితుడ్ని విచారించిన పోలీసులు చెప్పారు. నిందితుడు ఆసియాకి చెందిన వ్యక్తి. సేల్స్ మేనేజర్‌గా అతను పనిచేస్తున్నాడనీ, డ్యూటీ అవర్స్ ముగిశాక తన భార్యకు సంబంధించిన బుర్కా తీసుకుని మెట్రో స్టేషన్‌కి వెళ్ళగా అనుమానంతో అతన్ని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..