ఇండ్‌బ్యాంక్‌లో ఉద్యోగావకాశాలు
- July 18, 2018
హైదరాబాద్: ఇండ్ బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీస్ లిమిటెడ్(ఇండ్‌బ్యాంక్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా15 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ(బ్యాక్ ఆఫీస్ స్టాఫ్), డీలర్(స్టాక్ బ్రోకింగ్) ఉద్యోగార్థులు జులై 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: ఇండ్ బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీస్ లిమిటెడ్
పోస్టుల సంఖ్య: 15
పోస్టు పేరు: సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ, డీలర్
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: జులై 30, 2018
ఖాళీల సంఖ్య:
సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ(బ్యాక్ ఆఫీస్ స్టాఫ్): 5పోస్టులు
డీలర్(స్టాక్ బ్రోకింగ్): 10పోస్టులు
విద్యార్హత:
సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ: గ్రాడ్యూయేట్(ఎన్ఐఎస్ఎం/ఎన్‌సీఎఫ్ఎం అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత)
డీలర్: ఎన్ఐఎస్ఎం/ఎన్‌సీఎఫ్ఎంతో గ్రాడ్యూయేట్
వయో పరిమితి: జులై1, 2018నాటికి 21-30ఏళ్లు
జీతం వివరాలు:
సెక్రటేరియట్ ఆఫీసర్-ట్రైనీ: నెలకు రూ. 9000 - 15000/-
డీలర్: ఏడాదికి రూ.2-3లక్షలు
అప్లికేషన్ ఫీజు: లేదు
ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్య తేదీలు:
దరఖాస్తు సమర్పణకు ఆఖరి తేదీ: జులై 30, 2018
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్