89 ఇల్లీగల్ మైగ్రెంట్స్ని డిపోర్ట్ చేసిన ఒమన్
- July 19, 2018
మస్కట్: వివిధ దేశాలకు చెందిన మొత్తం 89 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ని డిపోర్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. సుల్తానేట్లోని పలు స్టేట్స్ నుంచి 78 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. గత వారం మిలిటరీ మరియు సెక్యూరిటీ ఫోర్సెస్ సహకారంతో 78మంది చొరబాటుదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారి వెల్లడించారు. వీరిలో వివిధ దేశాలకు చెందినవారున్నారు. మరోపక్క 90 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్పై చట్టపరమైన చర్యల్లో భాగంగా డిపోర్టేషన్ చేయబడినట్లు ఆ అధికారి వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







