అగ్ని ప్రమాదం: ముగ్గురికి గాయాలు
- July 19, 2018
మస్కట్:నిజ్వాలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ముగ్గరు వ్యక్తులు గాయపడ్డారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. గాయపడ్డవారిలో ఇద్దరు ఒమనీయులున్నారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్ని ప్రమాదం మరింత విస్తరించకుండా సివిల్ డిఫెన్స్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం కారణంగా కాలిన గాయాలతో వారు బాధపడుతున్నారు. తక్షణ వైద్య చికిత్స అందించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







