ఇండియాలో వాటర్ ప్రాజెక్ట్ ప్రారంభించిన కువైట్ ఫుడ్ బ్యాంక్
- July 20, 2018
కువైట్: కువైట్ ఫుడ్ బ్యాంక్ (కెఎఫ్బి), ఇండియాలో వాటర్ ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. వెల్స్‌ని డిగ్ చేయడం ద్వారా క్లీన్ వాటర్‌ని అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. నీటి ద్వారా సంక్రమించే అనారోగ్యాలకు చెక్ పెట్టడంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టారు. కెఎఫ్బి డైరెక్టర్ జనరల్ అల్ హమార్ మాట్లాడుతూ, ఇండియాలో వెల్స్‌ని డిగ్ చేసేందుకు డొనేషన్స్ స్వీకరించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పేదలకు తగిన సహాయం అందించే దిశగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ప్రతి వెల్ ఖరీదు 50 కువైటీ దినార్స్ అవుతుందని ఆయన వివరించారు. జెయింట్ అర్టెసియన్ వెల్స్ తవ్వించుకోవడం ఖర్చుతో కూడిన పని అనీ, పేదలకు ఇది కష్టంగా మారిందనీ, ఈ నేపథ్యంలోనే ఈ సేవా కార్యక్రమం చేపడడుతున్నామని కువైట్ ఫుట్ బ్యాంక్ పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..