హౌతీల మిస్సైల్‌ని కూల్చేసిన సౌదీ
- July 20, 2018
జెడ్డా: జజాన్ వైపుగా సంధించిన మిస్సైల్‌ని సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసింది. హౌతీ మిలీషియా ఉదయం 10.50 నిమిషాల సమయంలో ఈ మిస్సైల్‌ని సంధించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. యెమెన్‌లో హౌతీ మిలీషియాతో పోరాడుతున్న సౌదీ లెడ్ కోలిషన్ అధికార ప్రతినిథి టుర్కి అల్ మాలికి మాట్లాడుతూ, యెమెన్ సిటీ సాదా నుంచి జజాన్‌లో పౌరులే లక్ష్యంగా మిస్సైల్‌ని తీవ్రవాదులు సంధించినట్లు చెప్పారు. అత్యంత చాకచక్యంగా సౌదీ డిఫెన్స్ ఈ మిస్సైల్‌ని కూల్చివేయడం జరిగింది.
తాజా వార్తలు
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!







