సీఎస్‌ఎల్వీసీ-29 ప్రయోగానికి సన్నాహాలు

- December 13, 2015 , by Maagulf
సీఎస్‌ఎల్వీసీ-29 ప్రయోగానికి సన్నాహాలు

సూళ్లూరుపేట శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఈ నెల 16న సీఎస్‌ఎల్వీసీ-29 ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగానికి సంబంధించి (రేపు) సోమవారం ఉదయం కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రయోగంలో భాగంగా శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ29 ఆరు ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనన్నట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com