రేపు ఆంధ్ర సిఏం ను కలవనున్న తెలంగాణా సిఏం
- December 13, 2015
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును, తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం విజయవాడలో కలవనున్నారు. అయుత చండీ యాగానికి విచ్చేయాల్సిందిగా కేసీఆర్ స్వయంగా చంద్రబాబును ఆహ్వానించనున్నారు. ఉదయం 11.30గం.కు హైదరాబాద్ బేగంపేట నుంచి కేసీఆర్ విజయవాడ వెళ్తారు. చంద్రబాబును ఆహ్వానించిన అనంతరం తిరిగి మధ్యాహ్నం 2.15 గం.కు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్‌ను స్వయంగా చంద్రబాబు ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









