హెల్మెట్ల బరువు తగ్గించాలని బీఎస్ఐ ఆదేశాలు
- July 22, 2018
వచ్చే ఏడాది జనవరి 15 నుంచి మీ కొత్త హెల్మెట్ మరింత తేలిక కానుంది. ప్రస్తుతం కిలోన్నర బరువున్న హెల్మెట్లను 1.2 కిలోలకు తగ్గించాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ సవరణ చేస్తూ హెల్మెట్ల ఉత్పత్తిదారులకు ఆదేశాలు జారీ చేసింది. నాణ్యత గల బరువు తక్కువ ఉన్న హెల్మెట్లను తయారు చేయడం ద్వార రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని కేంద్ర రోడ్డు రవాణ శాఖ ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. దేశంలో మోటారు సైకిళ్ల తయారీదారులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మేర హెల్మెట్లను కూడా తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







