భారీ ప్లాన్లు వేస్తున్న భామ
- July 22, 2018
కోటి పారితోషికం అందుకునే కథానాయికగా పంజాబి బ్యూటీ రకుల్ ప్రీత్ పేరు వినిపించింది. కేవలం నాలుగేళ్లలో అగ్రకథానాయికగా ఎదిగేసిన రకుల్ కోటి పారితోషికం అందుకుందన్న ప్రచారం సాగింది. అయితే 'స్పైడర్' పరాజయం కెరీర్ పరంగా వెనకడుగు వేసేందుకు కారణమైంది. ఆ క్రమంలోనే రకుల్ తెలివైన గేమ్ ప్లాన్‌ని అనుసరిస్తోందిట.
తాజాగా సన్నివేశం చక్కదిద్దుకునేందుకు రకుల్ 20శాతం పారితోషికం కోసేసిందని తెలుస్తోంది. ఇదివరకూ 85లక్షలకు తగ్గిన రకుల్ అందులోనూ 20 శాతం తగ్గింపు తో సరిపెట్టుకుంటోందిట. ఆ క్రమంలోనే వెంకీ- చైతన్యల 'వెంకీ మామ'కు సంతకం చేసింది. ఆ వెంటనే బాలయ్య నిర్మిస్తూ నటిస్తున్న 'ఎన్టీఆర్' బయోపిక్‌కి సంతకం చేసిందిట. రకుల్ తెలివైన నిర్ణయాన్ని ప్రశంసించాల్సిందే.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







