'గీత గోవిందం' టీజర్
- July 23, 2018
విజయ్ దేవరకొండ- రష్మిక మడోన్నా జంటగా రానున్న మూవీ గీత గోవిందం. దీనికి సంబంధించి ఓ నిమిషం నిడివిగల టీజర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఓల్డ్ సాంగ్స్‌తో మొదలైన ఈ వీడియోలో.. హీరో హీరోయిన్స్ మధ్య కాస్త రొమాంటిక్ సీన్స్‌ని చూపించాడు డైరెక్టర్ పరుశురామ్. వీళ్లిద్దరు ఎలా మ్యారేజ్ చేసుకున్నారన్నది ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్లాడు. కాలేజీలో మడోన్నాను మేడమ్ అంటూ విజయ్ వెంటపడడం వంటి సన్నివేశాలతో ఆపేసి సస్పెన్స్ క్రియేట్ చేశాడు. మిగతా పార్ట్ ఆలోచించుకోమని సినీ అభిమానులకు వదిలేశాడు. ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







