గ్రీస్ అడవుల్లో దావానలం
- July 23, 2018
గ్రీస్ దేశ అడవుల్లో చెలరేగిన దావానలం 20 మంది ప్రాణాలను బలి తీసుకున్నది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది పని చేస్తున్నారు. రాజధాని ఏథెన్స్ సమీపంలో వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్తున్నారు. ఆచూకీ లేని 10 మంది విదేశీ టూరిస్టుల కోసం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. దావానలం చాలా భయంకరంగా మారిందని ఫైర్ ఫైటర్లు తెలిపారు. ఏథెన్స్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాతి రిసార్ట్లో చాలా మంది బాధితులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అడవి మంటల్లో సుమారు 104 మంది గాయపడ్డారు. ప్రధాని అలెక్సిస్ టిప్రాస్ బోస్నియా పర్యటనను రద్దు చేసుకున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







