మాట నిలబెట్టుకుంటున్న ఉత్తర కొరియా
- July 23, 2018
అమెరికాకు ఇచ్చిన మాట మేరకు ఉత్తర కొరియా పనులు మొదలుపెట్టింది. తమ దేశంలోని రాకెట్ లాంచ్ సైట్‌ను మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తోంది. శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా దీన్ని అంచనా వేస్తున్నారు. సోహే రాకెట్ లాంచ్ స్టేషన్‌ను ఉత్తర కొరియా ధ్వంసం చేస్తున్నట్లు అమెరికా ఒక అంచనాకు వచ్చింది. జూన్‌లో ట్రంప్, కిమ్ సమావేశం తర్వాత ఈ చర్యను చేపట్టడం విశేషం. సోహే రాకెట్ స్టేషన్ నుంచి ఉత్తర కొరియా గతంలో అనేక ప్రయోగాలు చేసింది. అయితే ఈ స్టేషన్ నుంచి ఉత్తర కొరియా బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించినట్లు అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







