1400 మంది విద్యార్ధులకు ప్రయోజనకరంగా రహదారి భద్రత కార్యక్రమం
- December 13, 2015
రహదారి భద్రత కార్యక్రమంలో 1400 మంది విద్యార్ధులకు ప్రయోజనకరంగా మారింది. ఖతర్ లో విద్యార్ధులు ఒకరి నుంచి మరొకరు ఏడాది పొడువునా పాటశాలలో రహదారి భద్రతపై శిక్షణ పొందుతున్నారు. గణాంకాల ప్రకారం స్వతంత్ర ఖతర్ పాటశాలలో పని గంటలను ఎక్కువగా అమలు చేయడంతో అత్యంత విజయాలను నమోదు చేసిన సoవత్సరంగా నమోదైంది. విద్యార్ధులకు రహదారి బద్రత కార్యక్రమంపై అవగాహన పెంచడానికి మరియు ఖతర్ రహదారులపై ప్రమాదకర ప్రవర్తన మార్చేందుకు ఆయిల్ ఖతర్ మరియు ట్రాఫిక్ శాఖ ద్వారా ప్రారంభించింది. 12 నుండి 18 ఏళ్ళ ప్రాయం లోపు విద్యార్ధులే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







