170 మందిని హడలెత్తిస్తున్న భారీ మంచు కొండ
- July 24, 2018
గ్రీన్లాండ్లోని ఇనార్సూట్ అనే గ్రామం పెను ప్రమాదంలో అంచున చిక్కుకుంది. కోటి 10 లక్షల టన్నుల బరువున్న భారీ మంచుకొండ నీటిలో తేలుతూ ఈ ఊరికి దగ్గరగా చేరింది. దీనితో అది ఎప్పుడు విరిగిపోతుందోనని అక్కడి ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నీటిపై వంద మీటర్ల ఎత్తు వరకు ఉన్న భారీ మంచుకొండపై అక్కడక్కడా భారీ పగుళ్ళు రావటంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో అక్కడి అధికారులు ముందు జాగ్రత్తగా హార్బర్లోని ఫిషింగ్ బోట్లను వేరే చోటికి తరలిస్తున్నారు. ఆ ఊరిలో మొత్తం జనాభా 170 మాత్రమే.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







