నారా రోహిత్ వీర భోగ వసంత రాయలు' ఫస్ట్ లుక్
- July 24, 2018
నారా రోహిత్ .. సుధీర్ బాబు .. శ్రీవిష్ణు .. శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'వీర భోగ వసంత రాయలు' ఇంద్రసేన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం శ్రియ లుక్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నారా రోహిత్ లుక్ ను రిలీజ్ చేశారు. ఒక చెయ్యికి కట్టుతో .. సీరియస్ లుక్ తో నారా రోహిత్ కనిపిస్తున్నాడు. నాలుగు ప్రధానమైన పాత్రలచుట్టూ తిరిగే ఈ కథ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







