ఫిమేల్ ఎన్విరాన్మెంటల్ ఇన్స్పెక్టర్స్
- July 27, 2018జెడ్డా: జనరల్ అథారిటీ ఫర్ మెటియరాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా మరో కార్యక్రమం చేపట్టింది. ఎన్విరాన్మెంటల్ ఇన్స్పెక్షన్ టీమ్స్‌లో మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రెసిడెంట్ డాక్టర్ ఖలీల్ బిన్ ముస్లె అల్ తకాఫి చెప్పారు. పొల్యూషన్ తగ్గించేందుకోసం జారీ చేసిన డిక్రీ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. ఎన్విరాన్మెంటల్ ఇన్స్పెక్షన్స్ని మరింతగా పెంచే క్రమంలో మహిళలకూ ఉద్యోగాలు కల్పించడం గొప్ప విషయమని అధికారులు చెబుతున్నారు. ఎన్విరాన్మెంట్, వాటర్ మరియు అగ్రికల్చర్ మినిస్టర్ సపోర్ట్‌తో అథారిటీ, కింగ్డమ్ విజన్ 2030 లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అల్ తాకాఫి చెప్పారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..