ఫిమేల్ ఎన్విరాన్‌మెంటల్ ఇన్‌స్పెక్టర్స్
- July 27, 2018
జెడ్డా: జనరల్ అథారిటీ ఫర్ మెటియరాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్, మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా మరో కార్యక్రమం చేపట్టింది. ఎన్విరాన్‌మెంటల్ ఇన్‌స్పెక్షన్ టీమ్స్‌లో మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రెసిడెంట్ డాక్టర్ ఖలీల్ బిన్ ముస్లె అల్ తకాఫి చెప్పారు. పొల్యూషన్ తగ్గించేందుకోసం జారీ చేసిన డిక్రీ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. ఎన్విరాన్‌మెంటల్ ఇన్‌స్పెక్షన్స్‌ని మరింతగా పెంచే క్రమంలో మహిళలకూ ఉద్యోగాలు కల్పించడం గొప్ప విషయమని అధికారులు చెబుతున్నారు. ఎన్విరాన్‌మెంట్, వాటర్ మరియు అగ్రికల్చర్ మినిస్టర్ సపోర్ట్‌తో అథారిటీ, కింగ్‌డమ్ విజన్ 2030 లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అల్ తాకాఫి చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







