మోడీ ఈ రోజు కేరళ పర్యటన
- December 13, 2015
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు కేరళలో పర్యటించనున్నారు. త్రివిధ దళాల కమాండర్ల సమావేశాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో సమావేశం జరగనుంది. కొళ్లాంలో వెనకబడ్డ ఎజనా వర్గానికి చెందిన వేడుకల్లో ప్రధాని పాల్గొననున్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి శంకర్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









