అబుదాబీలో 105 బైసికిల్ ర్యాక్స్
- July 28, 2018
అబుదాబీ ఐల్యాండ్‌లో 105 బైక్ ర్యాక్స్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 276 ర్యాక్స్‌ని ప్లాన్ చేయగా, అందులో 40 శాతం ఇప్పటికే పూర్తయ్యాయి. అబుదాబీ సిటీ మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, 'ర్యాండమ్ పార్కింగ్ ఆఫ్ బైసికిల్స్' నుంచి విముక్తి కోసం ఈ ర్యాక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్బన్ అప్పీయరెన్స్‌ని మరింత అందంగా మార్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడ్తాయి. సరైన సౌకర్యాలు లేక, నివాసితులు తమ సైకిళ్ళను ఎక్కడపడితే అక్కడ పెట్టేయడంతో అర్బన్ లుక్ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలోనే సైకిల్ ర్యాక్స్‌ని ఏర్పాటు చేశారు. ఒక్కో ర్యాక్‌లో రెండు సైకిల్స్‌ని ఉంచొచ్చు. ఆగస్ట్ నాటికి మొత్తం ర్యాక్‌ల ఏర్పాటు పూర్తవుతుంది. మొత్తంగా 550 ర్యాక్‌లను ఏర్పాటు చేయాలన్నది ప్లాన్.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







