ఈ దుబాయ్ మాల్‌లో మంగళవారం షాపింగ్ ఉచితం
- July 30, 2018
దుబాయ్:సిటీ సెంటర్ దెయిరాలో, 200 దిర్హామ్‌ల ఇన్‌స్టంట్ రివార్డ్స్‌ని గెల్చుకునే అవకాశం మంగళవారం జులై 31న లభించనుంది. ఎలాంటి డ్రాలు లేకుండా, ముందు వచ్చినవారికి షాప్ అండ్ విన్ పేరుతో ఈ అవకాశం కల్పిస్తారు. దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజెస్ (డిఎస్‌ఎస్) చివరి వారం నేపథ్యంలో తొలి 1000 మంది విజిటర్స్, సిటీ సెంటర్ దెయిరాలోని ఏవైనా రెండు షాప్‌లలో కొఉగోలు చేస్తే, షాప్ ఫర్ ఫ్రీ ట్యూజ్‌డే జులై 31 అవకాశం పొందుతారు. వారు ఖరీదు చేసిన మొత్తానికి రివార్డ్ రూపంలో బహుమతి లభిస్తుంది. 1000 మంది విజిటర్స్, ఒక్కొక్కరూ 200 దిర్హామ్‌లు పొందడమంటే, మొత్తంగా 200,000 దిర్హామ్‌లు బంపర్ ప్రైజ్‌గా విజేతలందరికీ దక్కుతున్నట్లే.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







