ఆగస్ట్ ఫ్యూయల్ ధరల్ని ప్రకటించిన ఒమన్
- July 31, 2018
మస్కట్: ఆగస్ట్‌లో ఫ్యూయల్ ధరల్లో ఎలాంటి మార్పు వుండదని సుల్తానేట్‌లో ప్రముఖ ఫ్యూయల్ సప్లయర్ ప్రకటించారు. అల్ మహా పెట్రోలియం ప్రోడక్ట్స్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఎం91 పెట్రోల్ ధర 214 బైసాస్‌గా వుంటుంది. గత నెలలో, అంటే జులైలోనూ ఇదే ధర వుంది. ఎం95 పెట్రోల్ ధర 225 బైసాస్గానూ, డీజిల్ ధర 245 బైసాస్గానూ కొనసాగుతుంది. ప్రతి నెలా 31వ తేదీన తదుపరి నెలలో పెట్రోల్, డీజిల్ ధరల్ని అధికార యంత్రాంగం మార్పులు చేర్పులు చేస్తుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







