తప్పుడు రివ్యూలు రాయించిన హోటల్ కు భారీ జరిమానా
- August 01, 2018
ఆస్ట్రేలియా:ఏదైనా ఒక వస్తువు గురించి కానీ, ప్రాంతం గురించి కానీ, సినిమాల గురించి కానీ తెలుసుకోవాలంటే ముందస్తుగా రివ్యూలు చూస్తాం.అయితే తాజాగా ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజం హోటల్ ఇదే పని చేసి, భారీ జరిమానాను ఎదుర్కొంది. ఎక్కువ మంది సందర్శించే పాపులర్ ట్రిప్అడ్వయిజర్ వెబ్సైట్లో తమ గురించి తప్పుడు రివ్యూలు రాకుండా.. ఆస్ట్రేలియా అతిపెద్ద హోటల్ మెరిటన్ ప్రాపర్టీ సర్వీసులు అక్రమాలకు పాల్పడింది. ట్రిప్అడ్వయిజరీలో మెరిటన్ రివ్యూలను తారుమారు చేస్తుందని తేల్చిన ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు.. 2.2 మిలియన్ డాలర్లు అంటే 15 కోట్ల రూపాయల జరిమానా విధించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!