పారిస్:ఈఫిల్ టవర్ సందర్శన విధానంపై విమర్శలు
- August 01, 2018
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్ వద్ద జనం బారులు తీరుతున్నారు. దీంతో ఎంట్రీ కోసం కొత్త విధానాన్ని అమలు చేశారు. అయితే ఆ విధానం వల్ల పర్యాటకులు భారీగా క్యూ కట్టాల్సి వస్తోంది. ఇది సిబ్బందికి కూడా తలనొప్పిగా మారింది. దీంతో కొత్త యాక్సెస్ విధానానికి నిరసనగా బుధవారం ఈఫిల్ టవర్ సిబ్బంది బంద్ పాటించారు. దీంతో వేల సంఖ్యలో టూరిస్టులు అనేక గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఏ రకమైన టికెట్ తీసుకున్నా టవర్ వద్ద ఉన్న ఎలివేటర్లను అందరూ ఎక్కేలా చర్యలు తీసుకోవాలని స్టాఫ్ డిమాండ్ చేస్తోంది. ఈఫిల్ టవర్ నిర్వహణ కోసం మొత్తం 300 మంది పనిచేస్తుంటారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..