రేపే "గూఢచారి" విడుదల
- August 02, 2018
అడివి శేష్, శోభితా ధూళిపాళ్ల హీరో హీరోయిన్గా అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీమ్ మర్చంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో.. శశి కిరణ్ తిక్క దర్శకుడిగా.. అభిషేక్ నామ, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం `గూఢచారి`. ఆగస్ట్ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిత్ర బృందం మాట్లాడుతూ. అందరినీ ఆకట్టుకునేలా, వైవిద్యమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. గూఢాచారి చిత్రాన్ని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







