అమెరికాలో పబ్లిక్ స్పీకింగ్ కాంటెస్ట్‌లో పాల్గొననున్న బహ్రెయినీ యువకుడు
- August 03, 2018
బహ్రెయిన్:ఓ బహ్రెయినీ యువకుడు అమెరికాలో బహ్రెయిన్‌కి ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్లో పాల్గొననున్న ఆ యువకుడి పేరు కలామ్ అల్ షెహాబి. కువైట్‌లో జరిగిన స్పీకింగ్ కాంపిటీషన్స్‌లో కలామ్ విజయం సాధించి, చికాగోలో జరిగే పోటీలకు సిద్ధమయ్యాడు. 125 టోస్ట్‌మాస్టర్స్ క్లబ్స్‌లో పలువుర్ని ఓడించి రీజినల్ ఛాంపియన్‌గా కలాం సత్తా చాటాడు. చికాగోలో 99 మంది కంటెస్టెంట్స్‌తో కలాం పోటీ పడబోతుండగా, తాను ఈ పోటీల్లో విజేతగా గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడాయన.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







