దుబాయ్ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం
- August 03, 2018
దుబాయ్‌లోని అల్ బర్షాలో గల ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ రూమ్‌కి మధ్యాహ్నం 11.42 నిమిషాల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో, వెంటనే ఫైర్ ఇంజిన్స్‌ని సంఘటనా స్థలానికి తరలించారు. అల్ మర్సా సివిల్ డిఫెన్స్ నుంచి వీటిని సంఘటనా స్థలానికి పంపించడం జరిగింది. ఓ రెస్టారెంట్‌లోని ఎయిర్ కండిషన్ ద్వారా మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. వెంటనే మంటల్ని ఆర్పివేయడం జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు పేర్కొన్నారు. స్థానికుడొకరు ఈ ఘటనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పొందుపర్చారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







