ఫేక్ కరెన్సీ: ఒమన్‌లో ఇద్దరి అరెస్ట్
- August 03, 2018
మస్కట్: విలాయత్ ఆఫ్ ఇబ్రి మరియు యాంకుల్లో ఫేక్ కరెన్సీ ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అరెస్టయినవారిద్దరూ ఒమన్ పౌరులే. వీరిలో ఒకరి వద్ద 3,000 ఒమన్ రియాల్స్ విలువైన ఫేక్ కరెన్సీ లభ్యమయ్యింది. దహిరాహ్ పోలీస్ నేతృత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఇద్దరు పౌరుల్ని ఫేక్ కరెన్సీ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేసింది. 50 ఒమన్ రియాల్స్ విలువ చేసే నోట్లు వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కరెన్సీ విలువ 3,000 ఒమన్ రియాల్స్. నిందితుల్ని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







