డొమెస్టిక్ జర్నీలపై గో ఎయిర్ ఎయిర్‌లైన్స్ భారీ ఆఫర్
- August 04, 2018
గో ఎయిర్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్స్ సేల్ పథకంలో దేశీయ విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. తన నెట్‌వర్గ్ అంతటా దాదాపు లక్ష టికెట్లను ఈ తగ్గింపు ధర ఆఫర్లో విక్రయించాలని ప్లాన్ చేసింది. 1099 (అన్నీ పన్నులు కలిసిన) రూపాయల ప్రారంభ ధర వద్ద వన్‌వే విమాన టికెట్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్లో టికెట్ బుకింగ్ నేటి(ఆగస్టు 4,శనివారం) నుంచి మొదలై ఆగస్టు 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఆగస్టు 4 నుంచి డిసెంబరు 31 దాకా ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







