నవంబర్ 24న హౌస్, మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు
- August 06, 2018
బహ్రెయిన్ హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ అలాగే మున్సిపల్ కౌన్సిల్స్‌కి ఎన్నికలు నవంబర్ 24న జరగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారంలో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రోలర్ అధికారులు వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. 45 రోజులకు ముందుగా మెజెస్టీ ఎన్నికల తేదీని ప్రకటిస్తారు. రాయల్ డిక్రీలో ఎలక్షన్స్‌కి సంబంధించి పూర్తి వివరాలుంటాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 21 ఏళ్ళు నిండిన పౌరులు ప్రతి ఒక్కరూ ఓట్లు వేసే అవకాశం వుంటుంది. ఒకవేళ సిటిజన్‌కి రెసిడెన్స్ లేకపోతే, అతని కుటుంబం తాలూకు రెసిడెన్సీ పరిగణనలోకి తీసుకోబడుతుంది. ఐదు రోజులపాటు అన్ని గవర్నరేట్స్‌లోనూ నాలుగు సెంటర్స్‌లో పోలింగ్ జరుగుతుంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







