షార్జాలో భారతీయ కార్మికుడి మృతి
- December 14, 2015
I
షార్జాలోని అల్ ఘయిల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో భారతదేశానికి చెందిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. విధి నిర్వహణలో ఉండగా స్టీల్ రాడ్ ఒకటి అతనిపై పడింది. దాంతో బాధితుడి తలభాగానికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా, ఆపరేషన్ జరుగుతున్న సమయంలో మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఫ్యాక్టరీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలు కార్మికుల భద్రత కోసం ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని పోలీసులు సూచించారు. బాధితుడు ప్రమాదం జరిగిన సమయంలో సేఫ్టీ హెల్మెట్ పెట్టుకోలేదని సహచరులు పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







