స్పెక్ట్రా 2018లో 5000 మంది చిన్నారులు
- August 08, 2018
ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐఆర్సిఎఫ్) 10వ ఎడిషన్ స్పెక్ట్రాని ఘనంగా నిర్వహించనుంది. కింగ్డమ్లో విద్యార్థులకు ఇది అతి పెద్ద కార్నివాల్ కాబోతోంది. యువతలో ఆర్టిస్టిక్ టాలెంట్‌ని వెలికి తీయడమే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశ్యం. సామాజిక మార్పులో యువత భాగస్వామ్యం ఎంతో విలువైనదనీ, ఈ క్రమంలోనే యువతలోని టాలెంట్‌ని వెలికి తీసేందుకు ఈవెంట్‌ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఐసిఆర్‌ఎఫ్ ఛైర్మనన్ అరుల్దాస్ థామస్ మాట్లాడుతూ, ఈ యాఉ్యవల్ ఈవెంట్ 2009లో ప్రారంభమయ్యింది. ఈ ఏడాది డిసెంబర్ 14న ఉదయం 7 గంటల నుంచి బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 5,000 మంది చిన్నారులు పాలుపంచుకోనున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







