సౌదీలో ఈద్ అల్ అధా సెలవులు 9 రోజులు
- August 08, 2018
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలో అథారిటీస్, ఈద్ అల్ అదా హాలీడేస్‌ని 9 రోజులుగా ప్రకటించారు. సౌదీ అరేబియన్ మానిటరీ అథారిటీ (సామా), సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్ (తడావుల్) శుక్రవారం ఆగస్ట్ 17 నుంచి ఈద్ అల్ అదా సెలవులు ప్రారంభమవుతాయనీ, ఆగస్ట్ 26 నుంచి వర్క్ మళ్ళీ ప్రారంభమవుతుందని తెలిపాయి. బ్యాంకులు, ఫైనాన్స్ మరియు ఇన్స్యూరెన్స్ కంపెనీలు కూడా ఇదే సమయంలో సెలవుల్ని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే కువైట్ ఐదు రోజులపాటు ఈద్ అల్ అదా సెలవువల్ని ప్రకటించింది. ఆగస్ట్ 19 నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. ఆగస్ట్ 23తో సెలవులు పూర్తవుతాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







