'మహర్షి' టీజర్
- August 08, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కడుపు నిండిపోయింది ఈరోజు. మహేష్ అందిస్తున్న పుట్టినరోజు కానుకలే ఇందుకు కారణం. బుధవారం రాత్రి 12గంటలు దాటగానే తన 25వ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మహేష్. 'మహర్షి' టైటిల్ తో కాలేజీ లుక్ లో ఉన్న ఫస్ట్ లుక్ అదిరిపోయింది. దాన్ని చూసుకొని మురిసిపోతుండగానే టీజర్ ని వదిలారు.
కొద్దిసేపటి క్రితమే మహషి టీజర్ ని విడుదల చేశారు మహేష్. 'కాలేజీ లో స్టయిల్ గా నడిచుకుంటూ వెళ్తున్న మహేష్.. ఎదురుగా వస్తున్న అమ్మాయిల అందాలని ఆస్వాదిస్తూ.. అందులో ఓ అమ్మాయి బ్యాక్ బాగుందంటూ మహేష్ తిరిగి చూస్తున్న వీడియోని టీజర్ గా కట్ చేశారు'. ఇప్పుడీ టీజర్ మహేష్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకొంటోంది. మీరు ఓసారి ఈ టీజర్ పై లుక్కేయండీ.. !
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







