ఆమ్నెస్టీ: టెంపరరీ వీసాతో యూఏఈ రెసిడెంట్స్ వర్క్ చేయొచ్చా?
- August 09, 2018
యూ.ఏ.ఈ:ఆరు నెలల టెంపరరీ రెసిడెన్సీ వీసా పొందిన ఇల్లీగల్ రెసిడెంట్స్, వర్క్ చేయడానికి అనర్హులు. వీసా గడువు తీరాక రెన్యువల్‌కి అవకాశం లేదని అథారిటీస్ స్పష్టం చేశాయి. డైరెక్టర్ ఆఫ్ రెసిడెన్స్ ఎఫైర్స్ - ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ బ్రిగేడియర్ సయీద్ రకాన్ అల్ రషీద్ మాట్లాడుతూ, స్పాన్సరర్ వున్నప్పుడు మాత్రమే, ఆరు నెలల టెంపరరీ వీసాని 'ప్రొటెక్ట్ యువర్‌సెల్ఫ్ బై మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' ఆమ్నెస్టీ ఇనీషియేటివ్‌ని పొందడానికి వీలుంటుందని స్పష్టం చేశారు. గడువు లోఉన్నవారు ఉద్యోగాన్ని వెతుక్కోలేకపోతే, వారు ఖచ్చితంగా దేశం విడిచి వెళ్ళాలనీ, ఆ తర్వాత తిరిగి విజిట్ వీసాపై రావొచ్చునని పేర్కొన్నారు. ఉద్యోగాన్వేషణకు టెంపరరీ వీసా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపకరించదని అధికారులు క్లారిటీ ఇచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







