ఈద్ సందర్భంగా ప్రైవేటు కంపెనీల ముందస్తు జీతాల చెల్లింపులు
- August 09, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, ఒమన్లోని ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాల్ని ముందస్తుగా చెల్లించాలని ఆదేశించింది. ఆగస్ట్ 19లోపు ఉద్యోగులకు ప్రైవేటు కంపెనీలు జీతాలు చెల్లించాల్సి వుంటుంది. మినిస్టర్ ఆఫ్ మేన్ పవర్ అబ్దుల్లా అల్ బక్రి ఆదేశాల మేరకు కంపెనీలు ఉద్యోగులకు ముందస్తుగా వేతనాలు చెల్లించేందుకు సిద్ధమయ్యాయి. ఈద్ అల్ అదా సందర్భంగా ఆగస్ట్ నెల జీతాల్ని ఆగస్ట్ 19వ తేదీ లోపు చెల్లించాలని మినిస్ట్రీ జారీ చేసిన ప్రకటనను అధికారులు ఉటంకిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







