వెదర్ రిపోర్ట్: కొనసాగనున్న వేడితో కూడిన ఉక్కపోత
- August 10, 2018
యూ.ఏ.ఈ:నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం వరకు యూఏఈలో వెదర్, వేడిగా వుంటుందనీ, ఉక్కపోత కొనసాగుతుందనీ తెలుస్తోంది. రాత్రి వేళల్లోనూ ఉదయం వేళల్లోనూ కోస్తా తీర ప్రాంతాల్లో హ్యుమిడిటీ విపరీతంగా పెరుగుతుంది. సముద్రం సాధారణంగా వుంటుంది. శనివారం ఉదయం వేడిగా వుంటుంది, మధ్యాహ్నం నుంచి మేఘాలు ఫామ్ అయ్యే అవకాశముంది. ఆదివారం ఉష్ణోగ్రతల్లో కొంత తగ్గుముఖం పట్టినా వేడి కొనసాగుతుంది. పర్వత ప్రాంతాల్లో మేఘాలు కనిపిస్తాయి. సోమవారం ఉదయం కొంతమేర ఫాగ్ ఏర్పడే అవకాశం వుంటుంది. వాతావరణం కొంత మేర మేఘావృతమై వుంటుంది. మంగళవారం కూడా హ్యుమిడిటీ ఎక్కువగా వుంటుంది. ఉష్ణోగ్రతుల పెరుగతాయి. మధ్యాహ్నం నుంచి మేఘాలు కనిపిస్తాయి. గల్ఫ్ సీ, ఒమన్ సీ సాధారణ స్థాయిలో కొనసాగుతాయి.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







