వాడి దర్బాత్‌లో నీట మునిగి ఇద్దరు మృతి
- August 11, 2018
మస్కట్:వాడి డర్బాత్‌లో ఇద్దరు పౌరులు నీట మునిగి మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించింది. వాడి నుంచి ఇద్దరు పౌరుల్ని ప్రాణాలతో రక్షించినప్పటికీ, వారిని బతికించలేకపోయినట్లు పిఎసిడిఎ పేర్కొంది. వాడి దర్బాత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ టీమ్ ఎంతగా ప్రయత్నించినా వారిని రక్షించలేకపోయింది. విహార యాత్రల కోసం వెళ్ళేవారు, నీటిలోకి దిగేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, సూచనలు పాటించాలనీ, లేకపోతే హఠాత్తుగా జరిగే పరిణామాల కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని జనరల్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







